VIDEO: ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని గడ్డివాములు దగ్ధం

SRD: ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని గడ్డివాములు కాలి బూడిదైనా ఘటన హత్నూర మండలం కాసాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు తన సొంత స్థలంలో గడ్డివాము ఏర్పాటు చేసుకున్నారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని రెండు గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని మాపక సిబ్బందికి ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు.