'రో-కో' రాకతో కొత్త శక్తి వచ్చింది: మోర్నీ

'రో-కో' రాకతో కొత్త శక్తి వచ్చింది: మోర్నీ

కోహ్లీ, రోహిత్ జట్టులోకి రావడంతో టీమిండియాకు కొత్త శక్తి వచ్చిందని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అన్నాడు. 'రో-కో' జోడీ ఫిట్‌నెస్ కోసం చాలా శ్రమిస్తున్నట్లు మోర్నీ తెలిపాడు. వారి అనుభవం జట్టుకు చాలా అవసరమని అన్నాడు. గతంలో 'రో-కో' జోడీకి బౌలింగ్ చేసి.. తను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు వ్యాఖ్యానించాడు. టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగుతామని స్పష్టం చేశాడు.