CBSE ప్రశ్నపత్రంలో వింత QR కోడ్
CBSE 12వ తరగతి గణిత పరీక్షా పత్రంలో వింత పొరపాటు జరిగింది. సూచనల కోసం ముద్రించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, అది రిక్ ఆస్ట్రీ పాపులర్ సాంగ్ ప్లే అవుతుంది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు సీబీఎస్ఈ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.