పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

JGL: ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెగడపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు సుప్రియ(25) అనారోగ్యంతో బాధపడుతూ.. భరించలేక ఈనెల 12న పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సుప్రియ ఆదివారం మృతిచెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.