VIDEO: రాజోలులో వర్షం.. రైతులు ఆందోళన

VIDEO: రాజోలులో  వర్షం.. రైతులు ఆందోళన

కోనసీమ: తూఫాన్ ప్రభావంతో రాజోలు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి ప్రధాన, గ్రామీణ రహదారులు బురదగా మారాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత రెండు రోజులుగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా సార్వా పంట ఒబ్బిడి చేసుకునే రైతులకు ఆటంకంగా మారిందని అంటున్నారు. వరి కోతలు కోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.