నేడు డయల్ యువర్ సీఎండీ

నేడు డయల్ యువర్ సీఎండీ

KRNL: విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు 8977716661 నెంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను నేరుగా సీఎండీ శివశంకర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.