కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్

MLG: మాజీమంత్రి KTR చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. 'KTR మైండ్ పని చేయట్లేదు. థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం అంటే ఏంటో ఆయన చెప్పాలి. సొంత ఇంట్లో పరిస్థితులతో ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. ఇలాంటి డర్టీ మాటలు మానుకోవాలి' అంటూ ధ్వజమెత్తారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని KTR థర్డ్ గ్రేడ్ పార్టీగా పోల్చిన విషయం తెలిసిందే.