రెండ్రోజులు స్కూళ్లకు సెలవులు!

రెండ్రోజులు స్కూళ్లకు సెలవులు!

TG: రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల పోలింగ్ కేంద్రాలను గ్రామాల్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో, పోలింగ్ జరిగే రోజుల్లో అంటే డిసెంబర్ 11, 17 తేదీల్లో ఆయా స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది.