VIDEO: నెట్టెంపాడు లీకేజీ వల్ల రైతుల ఆందోళన

VIDEO: నెట్టెంపాడు లీకేజీ వల్ల రైతుల ఆందోళన

GDWL: ఇటిక్యాల మండలంలో నెట్టెంపాడు ప్రాజెక్ట్ లీకేజీ నీరు పెద్ద దిన్నె, రేపల్లె, ఉదండాపురం గ్రామాల పంట పొలాల్లో చేరుతుంది. ఖరీఫ్ సీజన్‌లో పంట వ్యర్థాలను తొలగించడం, దుక్కులు చేయడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతుందని, సంబంధిత అధికారులు సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.