ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లాలో మొదటి విడత జరిగే ప్రాంతాల్లో సెక్షన్ 163 BNS అమలు: కమిషనర్ 
✦ రాబోయే ఎన్నికల్లో మేము ఇంట్లో ఉన్న గెలుస్తాం: మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి 
✦ సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోనియా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయి 
✦ కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్