'ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంచుతాయి'

'ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంచుతాయి'

ASF: ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజలు ఐక్యత నెలకొంటుందని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని జనకపూర్ శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని స్థానికులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఈ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు.