VIDEO: 'పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి'

VIDEO: 'పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి'

ఏలూరు: ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర 23వ మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘం సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు వి. కృష్ణయ్య, రాష్ట్ర సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు రాక, పంటలు కొనే నాథుడు లేరన్నారు. రైతులు అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు.