విరిగి పడ్డ చెట్టు కొమ్మ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

విరిగి పడ్డ చెట్టు కొమ్మ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

KMR: బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం చెట్టు కొమ్మ విరిగి పడింది. అటువైపు నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిపై పడడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయ ప్రమాదం జరగలేదన్నారు. స్కూల్ పిల్లలు, ప్రయాణికులు ఎవరైనా వెళ్లే సమయంలో పడితే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేదన్నారు.