తక్కువ ఖర్చుతో ఆర్టీసీ సరుకు రవాణా సేవలు

తక్కువ ఖర్చుతో ఆర్టీసీ సరుకు రవాణా సేవలు

SKLM: అర్టీసీలో సరుకు రవాణా, కొరియర్ పార్సిల్ చార్జీలు తక్కువగా ఉండటంతో ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ వైపు ప్రజలు మొగ్గు చూపుచున్నారని ఆర్టీసీ సహాయక మేనేజర్ డి.దివ్య అన్నారు. టెక్కలి బస్ కాంప్లెక్స్‌లోని ఆర్టీసీ పార్సిల్ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. తక్కువ ఖర్చుతో భద్రంగా అర్టీసీ సరుకు రవాణా సేవలను వినియోగించుకోవాలని కోరారు.