సర్ఫంచ్ ఎన్నికలు.. ఓ ఇంట్లో విషాదం
NLG: జిల్లాలో సర్ఫంచ్ ఎన్నికలు ఓ ఇంట్లో విషాదం నింపింది. మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన చెన్నగోని కాటంరాజ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయడు. దీంతో ఓటమినీ తట్టుకోలేక మనస్థాపానికి గురైన కాటంరాజ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మరణంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.