నగరంలో వీరహనుమాన్​ శోభాయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే

నగరంలో వీరహనుమాన్​ శోభాయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజామాబాద్ నగరంలోని వీర హనుమాన్​ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా ర్యాలీని కంఠేశ్వర్​ ఆలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నగరంలో విశ్వహిందూ పరిషత్ హిందూ సమ్మేళనం, బజరంగ్​దళ్​ హనుమాన్ దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శోభాయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు.