YCP యువజన విభాగ అధ్యక్షుడిగా BVN నియమకం

YCP యువజన విభాగ అధ్యక్షుడిగా BVN నియమకం

VZM: వంగర మండల వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడుగా బొక్కేల వెంకటప్పల నాయుడు నియమితులయ్యారు. సోమవారం జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన తండ్రి సత్యం నాయుడు గతంలో శివ్వాం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తల్లి సర్పంచ్ పనిచేస్తుండగా, వెంకటప్పల నాయుడు సర్పంచ్ ప్రతినిధిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు.