VIDEO: మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు: CM
WGL: వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో సీఎం మాట్లాడుతూ.. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేశామని, అందులో అనేక అప్పరెల్ పార్కులున్నాయని అన్నారు. అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర భారతదేశానికి ఉందన్నారు.