రికార్డు ధరకు 'పెద్ది' OTT రైట్స్?

రికార్డు ధరకు 'పెద్ది' OTT రైట్స్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో 'పెద్ది' మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ OTT హక్కులు రికార్డు ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ రూ.130 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో షూటింగ్ పూర్తికాక ముందే ఒక సినిమాకు ఇలా రావడం అల్ టైం రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మూవీ 2026 మార్చి 27న విడుదలవుతుంది.