'శిశు మరణాలు సంభవించకుండా చర్యలు'

'శిశు మరణాలు సంభవించకుండా చర్యలు'

VZM: జిల్లా వైద్యారోగ్య శాఖ సమన్వయ సమావేశం స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగింది. DMHO జీవన రాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆగస్టు నెలలో సంభవించిన మూడు శిశు మరణాలపై సమీక్షించారు. భవిష్యత్తులో శిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని DMHO సూచించారు. గర్భస్థ దశలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.