రైతుల చలో కరేడుకు పోలీసుల ఆంక్షలు: నేతల అరెస్ట్

రైతుల చలో కరేడుకు పోలీసుల ఆంక్షలు: నేతల అరెస్ట్

NLR: ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతు సంఘాలు 'చలో కరేడు' కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. అయితే, పోలీసులు రైతు సంఘాల నాయకులను, సీపీఎం జిల్లా నాయకత్వాన్ని కరేడుకు వెళ్లకుండా అడ్డుకుని, కందుకూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనతో ప్రజలు అందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.