ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

KDP: నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అత్యవసర సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.