నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసులు
✦ నెల్లూరులో స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. ఐదుగురు యువతులు అరెస్ట్
✦ సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద.. 73.755 టీఎంసీల నీరు నిల్వ
✦ కృష్ణారెడ్డిపాలెంలో అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత