ఎంపీ అవినాష్‌కు ఆదినారాయణ రెడ్డి కౌంటర్
AP: ఎంపీ అవినాష్ రెడ్డికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నన్ను అవినాష్ రెడ్డి సోది నారాయణ రెడ్డి అని అంటున్నాడంటూ మండిపడ్డారు. తాను సోది నారాయణ రెడ్డిని కాదు సూది నారాయణ రెడ్డిని అవుతానని పేర్కొన్నారు. ఇప్పటినుంచి అవినాష్ రెడ్డిని కుచ్చుడే, చెక్కుడేనని అన్నారు.