VIDEO: 'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి'
ADB: ఆర్టీసీ జేఏసీ పిలుపుతో బుధవారం ఆదిలాబాద్‌లో కార్మికులు సమ్మె ప్రారంభించారు. డిపో వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. తమ 32 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, యూనియన్లకు అనుమతి ఇవ్వాలన్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.