VIDEO: ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దు: SI

VIDEO: ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దు: SI

BHPL: రేగొండ మండల కేంద్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని SI సుధాకర్ స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలో SI సుధాకర్ మాట్లాడుతూ.. ప్రజలు దుష్ప్రచారాలు నమ్మి బంకుల వద్ద క్యూలైన్లు కట్టవద్దని సూచించారు. తెలంగాణలో సమృద్ధిగా పెట్రోల్, డిజిల్, గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. మండల ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు.