మళ్లీ తెరపైకి అఘోరీ

మళ్లీ తెరపైకి అఘోరీ

TG: తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేసిన అఘోరీ మరోసారి తెరపైకి వచ్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్న గో హత్యలపై పోరాటం చేస్తానంటూ వీడియో విడుదల చేసింది. రాష్ట్రంలో చాలా చోట్ల గోహత్యలు జరుగుతున్నాయని సర్కార్ దీనిపై దృష్టి పెట్టాలని సూచించింది.