VIDEO: గండి అంజన్నకు ప్రత్యేక పూజలు

VIDEO: గండి అంజన్నకు ప్రత్యేక పూజలు

KDP: చక్రాయపేట మండలం గండిక్షేత్రంలో శ్రావణమాస శనివారం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రామబాణంతో వెలసిన శ్రీవీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే అభిషేకాలు చేసి ప్రత్యేక హారతి ఇచ్చారు. శ్రావణ మాస శనివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య, పాలకమండలి ఛైర్మన్ కృష్ణతేజ పాల్గొన్నారు.