మర్పల్లి మండలంలో బీఆర్ఎస్‌లోకి చేరికలు

మర్పల్లి మండలంలో బీఆర్ఎస్‌లోకి చేరికలు

VKB: మర్పల్లి మండలం పంచలింగాల్, తుమ్మలపల్లి గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పంచలింగాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కే.శంకర్ రెడ్డితో పాటు 70 మంది, తుమ్మలపల్లి గ్రామం నుంచి 30 మంది పార్టీలో చేరారు.