అసెంబ్లీ అంచనాల కమిటీ మెంబర్ గా ఎమ్మెల్యే ఏలూరి..!!

అసెంబ్లీ అంచనాల కమిటీ మెంబర్ గా ఎమ్మెల్యే ఏలూరి..!!

ప్రకాశం: అసెంబ్లీ అంచనాల ఎస్టిమేట్ కమిటీ సభ్యునిగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికయ్యారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో అసెంబ్లీ కమిటీలలో కీలక శాఖలలో ఒకటైన అంచనా కమిటీలో ఎమ్మెల్యే ఏలూరికి ప్రాధాన్యత లభించింది. రాష్ట్ర అభివృద్ధికి పనుల అంచనాల కమిటీ కీలకంగా ఉంటుంది.ఈ సందర్భంగా ఏలూరు ఆయా ఎన్నికల కమిటీల్లో పాల్గొన్నారు.