NTR స్టేడియం, మృతులత కాంప్లెక్స్ ఏరియాల్లో ఫాగింగ్
MDCL: NTR స్టేడియం, మృతులత కాంప్లెక్స్, మల్కాజ్‌గిరి దీనబంద్ ఏరియాల్లో ఫాగింగ్ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక ఎగ్జిబిషన్ ప్రాంతాలు, పార్కులు, ప్రభుత్వం స్థలాలను టార్గెట్ చేసి దోమల నివారణ కోసం చర్యలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యంగా పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, హైజీనిటీ పాటించాలని డా.సువర్ణ తెలిపారు.