'ఎర్ర చెరువులో మట్టి తవ్వితే చర్యలు తప్పవు'

'ఎర్ర చెరువులో మట్టి తవ్వితే చర్యలు తప్పవు'

VZM: మెరకముడిదాం మండలం గర్భాంలో గల ఎర్ర చెరువులో మట్టి తవ్వి తరలించినవారు శిక్షార్హులవుతారని గ్రామ పంచాయతీ ఈఓ విశ్వనాధ్ తెలిపారు. శనివారం స్థానిక తహశీల్దార్ ఆదేశాల మేరకు ఈ చెరువు ఆవరణలో హెచ్చరిక బోర్డులను సర్వేయర్ జానకి, గ్రామ సహాయకులు ఆసిరయ్య సహాయంతో ఏర్పాటు చేశారు.