HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
➠ మాది గుడ్ గవర్నెన్స్ కాదు స్మార్ట్ గవర్నెన్స్: రేవంత్
➠ బియ్యం ఎగుమతుల్లో అవకతవకలు: హరీష్
➠ AP: రూ.1.36కోట్లతో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రారంభం
➠ ఆస్తులపై మాట్లాడే దమ్ము జగన్‌కు లేదా?: షర్మిల
➠ రాష్ట్ర పండుగగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి
➠ యుద్ధ సమస్యలకు పరిష్కారం చూపించాం: మోదీ
➠ ఇరాన్‌పై యుద్ధానికి ఐదు రోజులు బ్రేక్: ట్రంప్