రెండు రోజుల్లో విధుల్లోకి.. అంతలోనే..!

రెండు రోజుల్లో విధుల్లోకి.. అంతలోనే..!

ప్రకాశం: డీఎస్సీలో ఉత్తీర్ణుడై సోమవారం ఉద్యోగంలో చేరనున్న సింగరాయకొండ(M) పాకలకు చెందిన యువకుడు, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గాలి చంద్రారెడ్డి సోమవారం యర్రగొండపాలెం ప్రాథమిక పాఠశాలలో SGT గా చేరనున్నాడు. శనివారం రాత్రి భార్యతో గొడవ జరగడంతో ఆమె అలిగి తన అక్కఇంటికి వెళ్లగా.. వెంకారెడ్డి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.