SC యువత నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు

SC యువత నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు

MNCL: షెడ్యూల్ కులముల కార్యచరణ ప్రణాళికలో భాగంగా అర్హత గల ఎస్సీ యువత దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం EE దుర్గాప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు. అర్హత గల SC యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.