మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు.. ఇస్లాంపూర్ డీలర్‌పై కేసు నమోదు
* తూప్రాన్‌లో ఇంటర్ ఫలితాల్లో మెరిసిన విజేతలను సన్మానించిన కలెక్టర్ ప్రతిమా సింగ్
* వల్లూరులో 350 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
* మాసాయిపేటలో మద్యానికి బానిసై ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య