కాంగ్రెస్, సీపీఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే

కాంగ్రెస్, సీపీఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే

NLG: నేరేడుగొమ్ము మండలం తిమ్మాపూర్‌‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మెల్యే బాలునాయక్ సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఐ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే జరుగుతుందని అన్నారు. మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.