అదుపు తప్పిన ఆటో.. తప్పిన ప్రమాదం

అదుపు తప్పిన ఆటో.. తప్పిన ప్రమాదం

సూర్యాపేట: తుంగతుర్తి మండలంలో తుంగతుర్తి నుంచి దేవునిగుట్టతండాకు వెళ్తున్న ఆటో సాయిబాబా గుడి ముందు అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతింది. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.