VIDEO: కొవ్వూరులో పర్యటించిన మంత్రి నారాయణ
E.G: కొవ్వూరులో మంత్రి నారాయణ సోమవారం సాయంత్రం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక గోష్పాద క్షేత్రంలో పుష్కర ఘాట్లను మంత్రి, MLA ముప్పిడి వెంకటేశ్వర రావు పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.70 కోట్లతో అమృత్ పథకం ద్వారా టెండర్లు పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు.