VIDEO: 'శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు'

VIDEO: 'శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు'

నంద్యాల జిల్లాలోని గల శ్రీశైలం మల్లన్న స్వామి ఆలయానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలు రాత్రి 7 గంటల వరకు తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈరోజు సాయంత్రం గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.