కొత్తగూడ మండలంలో క్షుద్రపూజల కలకలం

కొత్తగూడ మండలంలో క్షుద్రపూజల కలకలం

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో క్షుద్ర పూజలు సృష్టించాయి. కొత్తగూడ ప్రధాన రహదారిలోని మైలారం తండాకు వెళ్లే మూడు దారుల కూడలి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. తెల్లఅన్నం, కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, కొబ్బరికాయ, కోడిగుడ్లు, నగదు నాణేలు పచ్చటి ఆకులో మలిచి వదిలేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.