కంభంలో రేషన్ షాప్ బంద్

కంభంలో రేషన్ షాప్ బంద్

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 వరకు రేషన్ షాపులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కంభంలోని ఓ రేషన్ షాపు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ షాపు మూసివేశారు. దీంతో రేషన్ కార్డు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.