విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో చొరవ చూపాలి: కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్
➢ ఫిబ్రవరిలో విశాఖ వేదికగా యుద్ధ నౌకల సంబరాలు
➢ విశాఖ రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి
➢ సింహాచలంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవాలు ప్రారంభం