కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం
➢ వైయస్ భారతి పేరు గాని, ఫొటో గాని ప్రదర్శిస్తే ఒక్కొక్కరి పని చెబుతా: మాజీ మంత్రి కొడాలి
➢ విజయవాడలో Q నెట్ కార్యాలయంపై CCS పోలీసులు సోదాలు
➢ జిల్లాలో విరాగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవోదయ విద్యార్థులకు ఉచిత శిక్షణ