VIDEO: మమ్మల్ని రోడ్డుపై పడేస్తుంది.. మూసీ బాధితుల ఆవేదన
HYD: మాజీ మంత్రి కేటీఆర్ వద్ద మూసీ బాధితులు తమ ఆవేదనను వెల్లబుచ్చారు. గత BRS ప్రభుత్వంలో మూసీ సుందరీకరణలో భాగంగా నిర్మించిన నాగోల్ ఎస్టీపీ ప్లాంట్‌ను కేటీఆర్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ డెవలప్‌మెంట్ పేరిట తమను రోడ్డుపై పడేస్తుందని కేటీఆర్ ముందు తమ బాధను బాధితులు చెప్పకున్నారు.