రూ.47 కోట్లతో నారాయణఖేడ్ అభివృద్ధి: ఎమ్మెల్యే
SRD: నారాయణఖేడ్ మున్సిపాలిటీలో రూ.47 కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. నారాయణఖేడ్ మున్సిపల్‌లో మంగళవారం నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ శివారు నుంచి అనురాధ కళాశాల సమీపం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.