చిరు అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తారు: రావిపూడి

చిరు అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తారు: రావిపూడి

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీతో మెగాస్టార్ చిరంజీవి అందరినీ సర్‌ప్రైజ్ చేయనున్నారని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు. ఆయన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పాత్రలో కనిపించనున్నారని తెలిపాడు. త్వరలోనే మరో పాటను విడుదల చేస్తామని, షూటింగ్ పూర్తవ్వగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తామని అన్నాడు. గత సంక్రాంతి కంటే ఈసారి డబుల్ బొనాంజ ఉంటుందని పేర్కొన్నాడు.