వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ పరకాలలోని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో మహా రుద్రయాగం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి
➢ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం: మున్సిపల్ కమిషనర్ చాహత్
➢ ఖిలా వరంగల్‌లో వనభోజన కార్యక్రమానికి హాజరైన మంత్రి కొండా సురేఖ
➢ తొర్రూరులో ఇళ్లు ఇప్పించాలని ఎమ్మెల్యే యశస్వినికి చిన్నారులు వినతి