'వంద కోట్లు ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు'

'వంద కోట్లు ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు'

VKB: కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీలను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కొడంగల్‌ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. లంబాడీల ఓట్లు కావాలిగానీ.. వాళ్ల సంక్షేమం గురించి మాత్రం కాంగ్రెస్ పట్టించుకోవట్లేదన్నారు. లగచర్లలో గిరిజనులను హింసించి భూములు లాక్కున్నారు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.