పాకిస్తాన్ సైన్యం అధికారిక ప్రకటన

రెండు JF-17 యుద్ధ విమానాలు కోల్పోయినట్లు పాకిస్తాన్ సైన్యం అధికారిక ప్రకటన చేసింది. భావోద్వేగంగా తీవ్రమైన నష్టమని, కొందరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. తాము యుద్ధం కోరుకోవడం లేదంటూ పాక్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, భారత సైన్యం జైసల్మేర్‌లో పాక్ పైలట్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.